కొవిడ్ మరణాలపై చైనా కీలక ఆదేశాలు

4282చూసినవారు
కొవిడ్ మరణాలపై చైనా కీలక ఆదేశాలు
చైనాలో కొవిడ్ తో వేలాదిగా మరణాలు నమోదవుతున్న తరుణంలో స్థానిక వైద్యులకు కీలక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల్లో మరణాలకు కరోనాను కారణంగా పేర్కొనవద్దని డెత్ సర్టిఫికెట్లు జారీ చేసే వైద్యులకు ఆస్పత్రులు నోటీసులిచ్చినట్లు సమాచారం. మృతునికి ఉన్న మేజర్ ఆరోగ్య సమస్యను అందులో ప్రస్తావించాలని.. మృతికి కొవిడ్ న్యూమోనియా కారణమైతే అధికారులకు చెప్పాలని సూచించాయి.

సంబంధిత పోస్ట్