ఇవాళ CISCE 10, 12 పరీక్షల ఫలితాలు

61చూసినవారు
ఇవాళ CISCE 10, 12 పరీక్షల ఫలితాలు
ICSE 10, ICSE 12 తరగతుల బోర్డ్ పరీక్ష ఫలితాలను ‘ద కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) ఇవాళ ప్రకటించబోతున్నది. ‘10, 12 తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలను సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నాం’ అని చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రెటరీ జోసెఫ్ ఇమ్మానుయెల్ మీడియాకు తెలిపారు. బోర్డ్ వెబ్‌సైట్, కెరీర్స్ పోర్టల్, డిజీ పరీక్ష ఫలితాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్