జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలు.. సీఎంకు ఆహ్వానం

67చూసినవారు
అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకటైన తెలంగాణలోని ప్రముఖ దేవాలయం ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. జోగులాంబ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రికను, ఆశీర్వచనాలను అందజేశారు. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్