సీఎం రేవంత్ టెన్షన్ లో ఉన్నారు: డీకే అరుణ

84చూసినవారు
సీఎం రేవంత్ టెన్షన్ లో ఉన్నారు: డీకే అరుణ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సీట్లు తగ్గితే తన సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్ టెన్షన్ పడుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఆయనకు పాలన అనుభవం లేదని, అందుకే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని విమర్శించారు. రేవంత్ రాజకీయాలు పక్కనపెట్టి మొదట ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ 10-12సీట్లు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్