'రేపో ఎల్లుండో బీజేపీలోకి సీఎం రేవంత్'

71945చూసినవారు
'రేపో ఎల్లుండో బీజేపీలోకి సీఎం రేవంత్'
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో వాతావరణం వేడెక్కుతుంది. నిజామాబాద్ ఎంపీ, అభ్యర్థి ధర్మపురి అరవింద్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ నుండి ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో చేరింది.. నిన్న మిలింద్, మొన్న జిందాల్, అంతకు ముందు చౌహన్ బీజేపీలోకి చేరారు. రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ అరవింద్ మాటలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్