హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వృద్ధులకు గుడ్‌న్యూస్

63చూసినవారు
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వృద్ధులకు గుడ్‌న్యూస్
హెల్త్ ఇన్సూరెన్స్‌పై బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు 65 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి తొలగించింది. ఇక నుంచి వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా బీమా తీసుకోవచ్చని, ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని IRDAI తెలిపింది. ముందుగా ఉన్న వ్యాధుల కోసం వెయిటింగ్ పీరియడ్ నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు, మారటోరియం 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించబడింది.

సంబంధిత పోస్ట్