రికార్డ్.. 5 ఓవర్లలోనే 103

567చూసినవారు
రికార్డ్.. 5 ఓవర్లలోనే 103
ఐపీఎల్‌లో మరో సంచలన రికార్డ్ నమోదైంది. ఇవాళ ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో SRH తొలి 5 ఓవర్లలోనే వికెట్ కూడా నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 62* (20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశాడు. మరో వైపు అభిషేక్ శర్మ 40* (10 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకు పడుతున్నాడు. ఇక SRH పవర్‌ప్లే పూర్తయ్యేసరికి ఏకంగా 125 పరుగులు చేసింది. ఇదే పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్.

సంబంధిత పోస్ట్