16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

67చూసినవారు
16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
ఢిల్లీతో మ్యాచులో SRH బ్యాటర్లు చెలరేగుతున్నారు. ఓపెనర్ ట్రావిస్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 4 సిక్సర్లు, 7 ఫోర్లతో ఊచకోత కోస్తున్నాడు. దీంతో SRH కేవలం 4 ఓవర్లలోనే 83 పరుగులు చేసింది. మరో వైపు అభిషేక్ శర్మ ఆరు బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు.

సంబంధిత పోస్ట్