నేడు విద్యాశాఖతో CM రేవంత్ భేటీ

77చూసినవారు
నేడు విద్యాశాఖతో CM రేవంత్ భేటీ
విద్యారంగంపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విద్యా సంస్థల పునఃప్రారంభానికి కొన్ని వారాల ముందు, విద్యా రంగాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఈ సమావేశం జరగనుంది. విద్యా సంవత్సరానికి ముందే విద్యార్థుల వసతుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్