వైసీపీకి వరుస షాక్‌లు తప్పడం లేదు. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన కేవలం వైసీపీకి మాత్రమే కాదు రాజకీయాలకే డుగ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్ ఓటమి పాలయ్యారు. రాజకీయాలకు స్వస్థి పలికి స్వచ్ఛంద సంస్థలతో, వ్యక్తులతో పని చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.