తిరుపతికి బయలుదేరిన CM రేవంత్‌ రెడ్డి

59చూసినవారు
తిరుపతికి బయలుదేరిన CM రేవంత్‌ రెడ్డి
HYD బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి తిరుపతికి బయలుదేరారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరారు. మనవడి తలనీలాలు శ్రీవారికి సమర్పించేందుకు తిరుపతి వెళ్తున్నారు. రాత్రికి తిరుపతిలోనే బస చేసి బుధవారం హైదరాబాద్‌ రానున్నారు.

సంబంధిత పోస్ట్