గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

84చూసినవారు
గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ ను ఆహ్వానించారు. ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. పలు కార్యక్రమాలకు సంబంధించి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్