బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

77చూసినవారు
బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
TG: మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహిస్తున్న రైతు పండుగ సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన గురించి ప్రజలకు బాగా తెలుసని అన్నారు. గతంలో ఎప్పుడైనా రుణమాఫీ జరిగిందా? అని ప్రశ్నించారు. గతంలో వరి వస్తే ఉరి వేసుకుంటున్నట్టే అని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్