FACT CHECK: 3 నెలల ఫ్రీ రీఛార్జ్.. డిసెంబర్ 30 వరకే ఛాన్స్

68చూసినవారు
FACT CHECK: 3 నెలల ఫ్రీ రీఛార్జ్.. డిసెంబర్ 30 వరకే ఛాన్స్
సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఒకటి వైరలవుతునే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ప్రధానమంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ లభిస్తుందని, ఇది డిసెంబర్ 30 వరకు మాత్రమేనని ఓ వార్త నెట్టింట హల్‌చల్ అవుతుంది. దీనిపై ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఇది ప్రజలను మోసం చేయడానికి, వ్యక్తిగత వివరాలను దొంగిలించేందుకు వాడుతుంటారని పేర్కొంది. అలాగే ఈ వార్త పూర్తి నకిలీది అని కొట్టిపారేసింది.

సంబంధిత పోస్ట్