చుక్కా రామయ్యకు సీఎం రేవంత్‌ పరామర్శ

77చూసినవారు
చుక్కా రామయ్యకు సీఎం రేవంత్‌ పరామర్శ
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయనను.. నల్లకుంటలోనినివాసానికి వెళ్లి పరామర్శించారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని రామయ్యను సీఎం ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్