బస్సు ప్రమాదం.. ఆర్థికసాయం ప్రకటించిన ప్రధాని

81చూసినవారు
బస్సు ప్రమాదం.. ఆర్థికసాయం ప్రకటించిన ప్రధాని
జమ్ముకాశ్మీర్‌లోని అక్నూర్‌లో జరిగిన లోయలో పడ్డ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. ఘటన విషాదకరమని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు తక్షణ సహాయం కింద విడుదల చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

సంబంధిత పోస్ట్