రొమాంటిక్ సీన్స్ చేయడం కష్టం: జాన్వీకపూర్

72చూసినవారు
రొమాంటిక్ సీన్స్ చేయడం కష్టం: జాన్వీకపూర్
జాన్వీకపూర్ ప్రస్తుతం తను నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. తాజాగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో తన షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది. ‘‘రొమాంటిక్ సీన్ చేయడం అనేది కాస్త కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా రాజ్ కుమార్ రావుతో కలిసి ఓ కిస్ సీన్ చేయాల్సి వచ్చింది. అప్పటికే అలసటతో ప్రాణం పోయేంత స్టేజ్‌లో ఉన్నాం’’ అని గుర్తుచేసుకుంది.

సంబంధిత పోస్ట్