మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపుతున్న సీఎం: KTR

64చూసినవారు
మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపుతున్న సీఎం: KTR
మూసీ అభివృద్ధి పేరుతో ఢిల్లీకి సీఎం మూటలు పంపుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో అనేది రేవంత్ రెడ్డి విధానమని ఎద్దేవా చేశారు. BRS వల్లనే మూసీ పాడైనట్లు సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో రేవంత్ దేవుళ్లను కూడా మోసం చేశారని ఫైర్ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అన్నారు. మూసీకి రూ.లక్షా 50వేల కోట్లు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్