సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి 'ఫిర్యాదుల పెట్టె' ఏర్పాటు చేసిన కలెక్టర్

84చూసినవారు
సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి 'ఫిర్యాదుల పెట్టె' ఏర్పాటు చేసిన కలెక్టర్
సంక్షేమ హాస్టళ్లలో నివసించే విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి వరంగల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాల్లో ఆ జిల్లా కలెక్టర్ డా.సత్యశారద ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేశారు. ఇకపై విద్యార్థులు తమ సమస్యలను చీటీపై రాసి పెట్టెల్లో వేస్తే, తనిఖీల వేళ కలెక్టర్ స్వయంగా ఫిర్యాదు పెట్టెలను తెరిచి చీటీలను చూస్తారు. వాటి తాళాలు కూడా కలెక్టర్ వద్దే ఉంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్