CM రేవంత్, మంత్రి కోమటిరెడ్డిపై ఫిర్యాదు

73చూసినవారు
CM రేవంత్, మంత్రి కోమటిరెడ్డిపై ఫిర్యాదు
BRS అధ్యక్షులు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో అసభ్య పదజాలంతో దూషించారని BRS నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్, కిశోర్ గౌడ్ తదితరులు HYD- బంజారాహిల్స్ PSలో CM, మంత్రిపై ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్