‘ఆర్‌సీ 16’.. ఫేక్‌ న్యూస్‌పై స్పందించిన టీమ్‌

57చూసినవారు
‘ఆర్‌సీ 16’.. ఫేక్‌ న్యూస్‌పై స్పందించిన టీమ్‌
రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'ఆర్‌సీ 16'గా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి రెహమాన్ తప్పుకోగా దేవీ శ్రీ ప్రసాద్‌ను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రాగా తాజాగా మూవీ టీం స్పందించింది. ఇది ఫేక్‌ న్యూస్‌ అని ఇలాంటి రూమర్స్‌ను షేర్‌ చేయొద్దని కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్