లోక్‌సభ ఎన్నిక
లకు కాంగ్రెస్ పార్టీ మరో ఐ
దుగురితో కగురితో
కూడిన జాబితాను వి
డుదల చేసింద
ి. జాబితా ప్రకారం, పార్టీ ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గ
ుజా నుండి శశి సింగ్, రాయ్‌గఢ్ నుండి మేనకా దేవి సింగ్, బిలాస్‌పూర్ నుం
డి దేవేంద్ర సింగ్ యాదవ్, కాంకేర్ నుండి బ్లెరేష్ ఠాకూర్, తమిళనాడులోని మైలాడుతురై స్థా
నం నుండి న్యాయవాది ఆర్ సుధను పార్టీ పోటీకి దింపింది.