'కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోయాయి'

360919చూసినవారు
'కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోయాయి'
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. యూత్ కాంగ్రెస్ సహా పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసిందని కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీలో పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. ఈ చర్యను "ప్రజాస్వామ్య ప్రక్రియకు కలవరపెట్టే దెబ్బ"గా అభివర్ణించారు. రూ.210 కోట్ల పన్ను చెల్లించలేదని ఆదాయపు పన్ను శాఖ తమ ఖాతాలను స్తంభింపజేసిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్