నూజివీడులో పొలిటికల్ హీట్

2204చూసినవారు
నూజివీడులో పొలిటికల్ హీట్
నూజివీడు రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి నూజివీడు బాధ్యతలను టీడీపీ అప్పగించింది. దీంతో పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసినా అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. మద్దతుదారులతో చర్చించి ముద్దరబోయిన కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్