బంద్ ఎఫెక్ట్‌.. భారీగా ట్రాఫిక్ జామ్‌

50చూసినవారు
రైతులు నేడు భార‌త్ బంద్ ప్ర‌క‌టించడంతో వాహ‌న‌దారులకు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఘాజీపూర్ స‌రిహ‌ద్దులో బంద్ ఎఫెక్ట్‌తో వాహ‌నాలు భారీ సంఖ్య‌లో నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్