కాంగ్రెస్ వాళ్లు మళ్లీ చీకటి రోజులు తెచ్చారు: KTR

57చూసినవారు
కాంగ్రెస్ వాళ్లు మళ్లీ చీకటి రోజులు తెచ్చారు: KTR
బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే తమ ఇంట్లో కరెంట్ పోయిందని, రేవంత్ ప్రభుత్వంలో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పాం కదా శివ గారు. మీకు కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా తేల్చుకోండి అని. మార్పు మార్పు అన్నారు. 2014 కంటే ముందటి చీకటి రోజులను ఈ కాంగ్రెస్ వాళ్లు మళ్లీ తెచ్చారు' అని రిప్లై ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్