6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీష్

78చూసినవారు
6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీష్
ప్రధాని మోదీ మాటల్లో నీతి లేదని.. సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో రీతి లేదని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. '6 గ్యారెంటీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీని శిక్షించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బీజేపీకి ఉత్తపుణ్యానికి ఓటు ఎందుకు వేయాలని ప్రజలు అనుకుంటున్నారు. బోగస్ సర్వేలతో కాంగ్రెస్, బీజేపీలు BRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించాయి' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్