కవిత కనిపించడం లేదని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

53చూసినవారు
కవిత కనిపించడం లేదని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
BRS నేత, ఎమ్మెల్సీ కవితపై పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కవిత కనిపించడం లేదని కాంగ్రెస్ నేత ఆదే ప్రవీణ్ కంప్లైంట్ చేశారు. లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైన తర్వాత నిజామాబాద్‌లో కవిత కనబడటం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్