ఇంగ్లండ్ క్రికెట్ లియామ్ లివింగ్‌స్టోన్ ఉతికారేశాడు. మిచెల్ స్టార్ బౌలింగ్‌లో భారీ స్ట్రోక్స్‌తో అలరించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ వన్డేలో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో 312 రన్స్ చేసింది. అయితే స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్‌లో లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. ఆ ఓవర్‌లో నాలుగు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో 28 రన్స్ వచ్చాయి. ఆ హిట్టింగ్ వీడియోను వీక్షించండి.