కాంగ్రెస్ మేనిఫెస్టో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం: మోదీ

80చూసినవారు
కాంగ్రెస్ మేనిఫెస్టో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం: మోదీ
కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదమని ప్రధాని మోదీ తెలిపారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తెలిపారు. బీజేపీ లక్ష్యం మాత్రం వికసిత భారత్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా తయారు చేస్తామని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశంలోని యువ ఓటర్ల ఆకాంక్షలను విఫలం చేసిందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్