ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ

62చూసినవారు
ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనుండగా.. అదేరోజు జరిగే సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అటు మే మొదటి వారంలో నిర్వహించే బహిరంగ సభకు ప్రియాంకా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్