గ్రూప్-సి నాన్-గెజిటెడ్ విభాగంలో 51 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఐటీబీపీ దరఖాస్తులు కోరుతోంది. హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) 7, కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) 44 అర్హత పోస్టులకు ఇంటర్, మోటార్ మెకానిక్ సర్టిఫికెట్/ డిప్లొమా, టెన్త్, ఐటీఐతో పాటు పని అనుభవం అవసరం. జీతం రూ.21,700 నుంచి రూ.81,100 ఇస్తారు. జనవరి 22లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ https://recruitment.itbpolice.nic.in/rect/index. php.