నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది: భట్టి

81చూసినవారు
నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది: భట్టి
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. 'నిర్మాణ రంగంలో గతంలో ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పుడు కనిపించట్లేదు. మా ప్రభుత్వం మిమ్మల్ని కాంట్రాక్టర్లుగా చూడట్లేదు.. వెల్త్‌ క్రియేటర్లుగా చూస్తున్నాం' అన్నారు.

సంబంధిత పోస్ట్