తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ. ఆర్ధిక‌మంత్రిపై గెలుపు

1885చూసినవారు
తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ. ఆర్ధిక‌మంత్రిపై గెలుపు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్డీఏ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై మొద‌టిసారి డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎన్డీఏ కూట‌మి అభ్య‌ర్ధి కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి గెలుపొందారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోట్ల ఎంపీగా గెలవ‌డం జ‌రిగింది.

సంబంధిత పోస్ట్