టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న ఉద్యోగాల తొలగింపులు

71చూసినవారు
టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న ఉద్యోగాల తొలగింపులు
2024లోనూ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 32 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెల్లడించింది. అమెజాన్, సేల్స్‌ఫోర్స్, మెటా ప్లాట్‌ఫామ్స్ వంటి పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగించిన జాబితాలో ఉన్నాయి. ఉద్యోగాల కోతకు ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వ్యవస్థాపకుడు రోజర్ లీ తెలిపారు. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్