వంట గ్యాస్ ధరలు పెంపు.. KTR సెటైరికల్ ట్వీట్

52చూసినవారు
వంట గ్యాస్ ధరలు పెంపు.. KTR సెటైరికల్ ట్వీట్
వంట గ్యాస్ ధరల పెంపుపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సెటైరికల్ ట్వీట్ చేశారు. అచ్చేదిన్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్రం ఒక్కరోజులోనే హ్యాట్రిక్ కొట్టిందని తెలిపారు. LPG సిలిండర్ ధర రూ. 50 పెంపు, పెట్రోల్, డీజిల్ పై రూ. 2 ఎక్సైజ్ డ్యూటీ పెంపు, సెన్సెక్స్ పతనంలో ఒక్కరోజులోనే 19 లక్షల కోట్లు మాయం ఇవన్నీ BJP వాగ్దానం చేసిన అచ్చే దిన్ కు సంకేతమా లేక మేక్ ఇండియా గ్రేట్ అగైన్ కు ప్రారంభమా అని KTR Xలో ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్