నేటి నుంచి హైదరాబాద్‌లో ‘కూలీ’ షూటింగ్

57చూసినవారు
నేటి నుంచి హైదరాబాద్‌లో ‘కూలీ’ షూటింగ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న తాజా మూవీ 'కూలీ'. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 35 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌కోసం సూపర్ స్టార్ ఇప్పటికే నగరానికి చేరుకున్నారని చిత్ర బృందం తెలిపింది. బంగారం స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా కథ ఉండనుందని సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్