జీర్ణక్రియకు మొక్కజొన్న దివ్య ఔషధం

573చూసినవారు
జీర్ణక్రియకు మొక్కజొన్న దివ్య ఔషధం
మొక్కజొన్నలో విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలు తిన్నా మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కజొన్నలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే వివిధ రకాల వైరస్‌‌లు, బ్యాక్టీరియా నుంచి రక్షిణ పొందవచ్చు. వర్షాకాలంలో జుట్టు తరచుగా రాలిపోతుంది. గరుకుగా కూడా మారుతుంది. మొక్కజొన్న తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

సంబంధిత పోస్ట్