చైనాలో కరోనా.. వారంలో 13 వేల మరణాలు

3669చూసినవారు
చైనాలో కరోనా.. వారంలో 13 వేల మరణాలు
చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో 13 వేల మంది కరోనాతో మృతి చెందినట్లు వెల్లడైంది. ఇవి ఆస్పత్రుల్లో నమోదైన కరోనా మరణాలని.. ఇళ్లల్లో చనిపోయిన వారిని కూడా లెక్కిస్తే ఈ సంఖ్య ఇంకా ఎక్కువని తెలుస్తోంది. మరోవైపు, చైనా నూతన సంవత్సర వేడుకల అనంతరం రోజువారీ మరణాల సంఖ్య 36 వేలకు చేరుకునే అవకాశం ఉందని ఎయిర్ ఫినిటీ అనే సంస్థ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్