పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార తృణమూల్
కాంగ్రెస్ అత్యధిక శాతం, జిల్లా పరిషత్ సీట్లలో ముందంజలో ఉంది. 63,229 గ్రామ పంచాయతీలకు టీఎంసీ 2,548 చోట్ల,
బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 9,730 పంచాయతీ సమితుల్లో TMC 261 స్థానాల్లో, 928 జిల్లా పరిషత్ స్థానాలకు 18 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొనగా పోలీసు భద్రత మధ్య కౌంటింగ్ చేపడుతున్నారు.