మంకీపాక్స్ వైరస్ పాకిన దేశాలివే..

60చూసినవారు
మంకీపాక్స్ వైరస్ పాకిన దేశాలివే..
మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఇప్పటికి 12 దేశాలకు విస్తరించింది. కాంగోలో (17794 కేసులు), స్వీడన్ (ఒక కేసు), థాయ్లాండ్ (ఒక కేసు), బురుండీ (153 కేసులు), కెన్యా (ఒక కేసు), రవాండా (4 కేసులు), ఉగాండా (3 కేసులు). పాక్(3 కేసులు) ఉన్నాయి. వీటిలో కాంగోలో 535 మంది మృతిచెందారు.

సంబంధిత పోస్ట్