‘ఈ ట్రాఫిక్ రూల్స్ ఇండియాలో అవసరం’.. (Video)

81చూసినవారు
ట్రాఫిక్ జామ్ అనే ఈ సమస్య భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో రోడ్డుకు ఒకవైపు నుంచి వాహనాలు సాఫీగా వస్తుండగా, మరోవైపు లాంగ్ జామ్ అయితే రోడ్డుకు అవతలవైపు, ఇవతలవైపు వాహనాలు ఆగికనిపించగా, మధ్యలో మరో వాహనం వెళ్లేలా స్థలం కేటాయించబడిఉంది. నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ఈ ట్రాఫిక్ నిబంధనలను ఇండియాలో అమలు చేయాలని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్