‘గేమ్ చేంజర్’ రిలీజ్‌పై క్రేజీ బజ్

558చూసినవారు
‘గేమ్ చేంజర్’ రిలీజ్‌పై క్రేజీ బజ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్‌పై ఓ క్రేజీ బజ్ వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఈ ఏడాది చివరికి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి లాక్ చేశారట. డిసెంబర్ 25 లాంగ్ వీకెండ్‌తో గేమ్ చేంజర్ రాబోతుంది అని ఇప్పుడు టాక్. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్