రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన జగన్

50చూసినవారు
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'రిపబ్లిక్ డే వేడుకలు భిన్నత్వంలో ఏకత్వ బలాన్ని చాటిచెబుతాయి. ఈ వేడుకలు సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడతాయి. భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసే రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్