మూడు చోట్ల కాలికి ఫ్రాక్చర్ అయ్యాయి: రష్మిక

57చూసినవారు
మూడు చోట్ల కాలికి ఫ్రాక్చర్ అయ్యాయి: రష్మిక
తన కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. కండరాల్లో చీలిక కూడా వచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా.. ‘రెండు వారాలుగా కనీసం నడవలేకపోతున్నా. ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలిపైనే వెళ్తున్నా. 3 చోట్ల కాలికి ఫ్రాక్చర్ అయింది. నాకు మద్దతుగా నిలిచిన వారికి రుణపడి ఉంటాను. నాపై మీరు చూపించే ప్రేమాభిమానం వల్ల నాకు ఈ నొప్పి తెలియడం లేదు.’ అని పోస్ట్ పెట్టారు.

సంబంధిత పోస్ట్