ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఫ్రాన్స్‌కు సిల్వర్

60చూసినవారు
ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఫ్రాన్స్‌కు సిల్వర్
కొన్నేళ్లుగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని డిమాండ్ వినిపిస్తోంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. అయితే ఒకప్పుడు ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉంది. వందేళ్ల క్రితం 1900 పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారి బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఏకైక క్రికెట్ మ్యాచ్‌ జరిగింది. ఇందులో గెలిచి బ్రిటన్ గోల్డ్ సొంతం చేసుకోగా, ఓడిన ఫ్రాన్స్‌కూ సిల్వర్ మెడల్ దక్కింది. ఇక 2028లో మరోసారి క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్