రెండో దశలో 21 % మందిపై క్రిమినల్ కేసులు

82చూసినవారు
రెండో దశలో 21 % మందిపై క్రిమినల్ కేసులు
లోక్‌సభకు రెండో దశలో పోలింగ్ జరగనున్న స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 1,192 మంది అభ్యర్థుల్లో 250 మందిపై (21శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్‌ల నివేదిక పేర్కొంది. వీరిలో 167 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు నమోదయ్యాయని పేర్కొంది. 24 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయని, 25 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్