సీఎస్‌కే స్టార్ బ్యాటర్‌పై విమర్శలు

69చూసినవారు
సీఎస్‌కే స్టార్ బ్యాటర్‌పై విమర్శలు
సీఎస్‌కే స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌పై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో డారిల్ మిచెల్ వరుసగా 22, 24*, 34, 13, 25, 17 పరుగులు చేసి నిరాశపరిచాడు. నిన్న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 16వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన మిచెల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే బౌండరీ సాధించాడు. దీంతో మిచెల్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తున్నాయి. సింగిల్స్ తీయడం కోసం రూ.14 కోట్లు ఇచ్చినట్లు ఉందని ట్రోల్స్‌ వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్