చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్

61చూసినవారు
చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. సోమవారం అంబటి మాట్లాడుతూ.. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్‌కు అర్థమైందన్నారు. అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని తెలిపారు. సీఎం జగన్ ఏ రోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదని, సంక్షేమ పథకాలే సీఎం జగన్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్