VIDEO: బీజేపీ నేత సీఎం రమేష్ కు చిరంజీవి మద్దతు

62చూసినవారు
ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతు ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సీఎం రమేష్ నేడు బీజేపీ చిరంజీవిని కలిసి మద్దతు కోరారు. ఏపీ ప్రజలకు న్యాయం చేయండి.. మీ వెంట నేనున్నాని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా 'స్వయంకృషికి 'చిరు'నామా.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు 'ఆల్ ది బెస్ట్' అంటూ భుజం తట్టి శుభాకాంక్షలు తెలిపిన అన్నయ్యకు ధన్యవాదాలు!' అని సీఎం రమేష్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్